Jagan Government Scheme: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ‘జగనన్న విద్యా కానుక’లో ఆరు రకాల వస్తువులను స్కూల్ పిల్లలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు జతల యూనిఫామ్స్, నోట్‌బుక్స్‌తో పాటుగా..షూ, సాక్స్, బెల్టు, బ్యాగ్, టెక్ట్స్ బుక్స్ విద్యార్థులకు ఇచ్చే కిట్స్‌లో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.
యూనిఫామ్, బెల్టు, బ్యాగుల నమూనాలను సీఎంకు అధికారులు చూపించగా.. స్కూల్స్ తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం చేయాలని వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. నాడు-నేడు తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై కూడా సమీక్ష జరిపిన ఆయన.. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలలోనూ స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
For More News:
మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…
సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్
నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…
కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?
ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..
తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..
నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..
కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?
కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..