కుటుంబ సభ్యులతో… ఆనందంగా జగన్!
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి అతిరథమహారాదులందరూ హాజరయ్యారు. విజయవాడ ఇందిరా గాంధీ ప్రాంగణంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబసభ్యులు విజయమ్మ, షర్మిలా, బ్రదర్ అనిల్ హాజరయ్యారు. ఇక ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. దాని సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి వాటిని మీరు […]

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి అతిరథమహారాదులందరూ హాజరయ్యారు. విజయవాడ ఇందిరా గాంధీ ప్రాంగణంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబసభ్యులు విజయమ్మ, షర్మిలా, బ్రదర్ అనిల్ హాజరయ్యారు. ఇక ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. దాని సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి వాటిని మీరు కూడా చూడండి.





