నవ్వులకు సిద్ధమవ్వండి.. ‘ఇస్మార్ట్ సత్తి’ వచ్చేస్తున్నాడు
నవ్వించేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ‘ఇస్మార్ట్ న్యూస్’ అంటూ అదరగొట్టేందుకు ఇస్మార్ట్ సత్తిగా ఆయన కొత్త అవతారంలో రాబోతున్నాడు. వినాయకచవితి సందర్భంగా సత్తి అలియాస్ రవి కుమార్ టీవీ9లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇవాళ రాత్రి 9.30గంటలకు ఇస్మార్ట్ సత్తి ‘ఇస్మార్ట్ న్యూస్’ రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండేందుకు చూస్తూనే ఉండండి మీ టీవీ9.