AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: ధోనిసేన మరో షాక్.. టోర్నీ నుంచి బ్రావో ఔట్!

ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలతో డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డ్వేన్ ‌బ్రావో గాయం కారణంగా పూర్తిగా టోర్నీ నుంచి వైదొలిగాడు.

ఐపీఎల్ 2020: ధోనిసేన మరో షాక్.. టోర్నీ నుంచి బ్రావో ఔట్!
Ravi Kiran
|

Updated on: Oct 21, 2020 | 4:46 PM

Share

IPL 2020: ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలతో డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్ డ్వేన్ ‌బ్రావో గాయం కారణంగా పూర్తిగా టోర్నీ నుంచి వైదొలిగాడు. సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌ల్లో బ్రావో ఆడటం లేదని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్ 17వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావోకు గాయమైన సంగతి తెలిసిందే.

కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. దాదాపుగా ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయింది. చెన్నై మునుపెన్నడూ ఇంతటి చెత్త ఫామ్‌ను కనబరచలేదు. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం.. టెస్ట్ మ్యాచ్ టైప్ బ్యాటింగ్.. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకోవడం.. అంతకంటే మించి జట్టు సారధి ధోని ఫామ్ కోల్పోవడం చెన్నై సూపర్ కింగ్స్ ఓటములకు ప్రధాన కారణాలు.

Follow Us
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!