AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner Return: ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్.. మూడో టెస్టుకు బరిలోకి దిగనున్న డేవిడ్ వార్నర్.!

David Warner Return: రెండో టెస్టు ఓటమితో డీలాపడిన ఆసీస్ జట్టుకు కాస్త ఉపశమనం లభించింది. ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ..

David Warner Return: ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్.. మూడో టెస్టుకు బరిలోకి దిగనున్న డేవిడ్ వార్నర్.!
Ravi Kiran
|

Updated on: Dec 30, 2020 | 7:01 PM

Share

David Warner Return: రెండో టెస్టు ఓటమితో డీలాపడిన ఆసీస్ జట్టుకు కాస్త ఉపశమనం లభించింది. ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మళ్లీ తిరిగి జట్టులోకి చేరాడు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా చివరి రెండు టెస్టులకు తుది జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన జో బర్న్స్‌ను తప్పించగా.. సీన్ అబాట్, డేవిడ్ వార్నర్‌, విల్‌ పుకోస్కీలు జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 7ణ ప్రారంభం కానుంది.

ఆసీస్‌ జట్టు: టిమ్‌ పైన్‌(కెప్టెన్‌), పాట్‌ కమిన్స్‌, సీన్‌ అబాట్‌, కెమెరాన్‌ గ్రీన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, మార్కస్‌ హ్యారీస్‌, ట్రావిస్‌ హెడ్‌, హెన్రిక్స్‌, లబుషేన్‌, నాథన్‌ లైయన్‌, మైఖేల్‌ నాజర్‌, జేమ్స్‌ పాటిన్సన్‌, విల్‌ పుకోస్కీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..