AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ లో కరోనా కల్లోలం..24 గంటల్లో 32,695 కేసులు, 606 మంది మృతి

భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 32,695 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 606 మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు విడిచారు.

భారత్ లో కరోనా కల్లోలం..24 గంటల్లో 32,695 కేసులు, 606 మంది మృతి
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2020 | 10:57 AM

Share

భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 32,695 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 606 మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు విడిచారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 9,68,876కి చేరుకుంది. ప్రస్తుతం 3,31,146 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 6,12,815 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. క‌రోనాతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 24,915.

మహారాష్ట్రలో కరోనా​ వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2,75,640కి చేరింది. 10,928 మంది వైరస్ కార‌ణంగా చ‌నిపోయారు. తమిళనాడులో కేసులు 1,51,820 మందికి క‌రోనా సోకింది. 2,167 మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు. ఢిల్లీలో క‌రోనా​ బాధితుల సంఖ్య 1,16,993గా ఉంది. మొత్తంగా 3,487 మంది చ‌నిపోయారు. గుజరాత్​లో మొత్తంగా 44,552 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 2,079మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్