AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో క‌రోనా వీర‌విహారం…ఒక్క‌రోజే 613 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 24 వేల 850 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. మరో 613 మంది ఈ మహ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా వీర‌విహారం...ఒక్క‌రోజే 613 మరణాలు
Ram Naramaneni
|

Updated on: Jul 05, 2020 | 10:46 AM

Share

దేశంలో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 24 వేల 850 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. మరో 613 మంది ఈ మహ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. పెరుగుతోన్న‌మ‌రణాల సంఖ్య ఆందోళన క‌లిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజు ప‌రిధిలో ఈ స్థాయిలో మరణాలు, కేసులు నమోదవడం ఇదే ఫ‌స్ట్ టైమ్.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ క‌రోనా గురించి వెల్లడించింన తాజా వివ‌రాలు :

దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,73,165

ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,44,814

వ్యాధి నుంచి కోలుకున్న‌వారు 4,09,082

క‌రోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 19,268

ఇక‌ మహారాష్ట్రలో కోవిడ్-19​ విజృంభణ కొనసాగుతోంది. అక్క‌డ‌ మొత్తం కేసుల సంఖ్య 2,00,064చేరింది. వీరిలో 8,671 మంది వైరస్​ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. తమిళనాడులో ఇప్పటి వరకు 1,07,001మందికి వైరస్​ నిర్దార‌ణ కాగా.. ప్రాణాలు కొల్పోయినవారి సంఖ్య‌ 1,450కి చేరింది. గుజరాత్​లో 1,925 మందిని వైర‌స్ బలితీసుకుంది. దిల్లీలో మొత్తం పాజిటివ్ కేసులు 9,72,002కు, మృతుల సంఖ్య 3,004కి చేరింది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..