India Corona Cases:దేశంలో కొత్త‌గా 1,32,788 క‌రోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా

దేశంలో కరోనా తీవ్ర‌త కొనసాగుతుంది. ప‌లు రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్లు, క‌ర్ఫ్యూలు, స‌డ‌లింపులు ఫలించిన‌ట్టు తాజా కేసుల‌ను చూస్తే...

India Corona Cases:దేశంలో కొత్త‌గా 1,32,788 క‌రోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా
India Corona Updates
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 02, 2021 | 10:34 AM

దేశంలో కరోనా తీవ్ర‌త కొనసాగుతుంది. ప‌లు రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్లు, క‌ర్ఫ్యూలు, స‌డ‌లింపులు ఫలించిన‌ట్టు తాజా కేసుల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. గత కొన్ని రోజులుగా తాజా కేసుల సంఖ్య 1.5లక్షలకు దిగువన నమోదవుతుండటం ఊరట కలిగించే అంశం. దేశంలో కొత్త‌గా 1,32,788 కేసులు న‌మోద‌య్యాయి. అయితే జూన్ 1వ తారీఖు(1,27,510)తో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త పెరిగింది. జూన్ 1వ తారీఖు 2,795 మరణాలు సంభవిస్తే.. తాజాగా ఆ సంఖ్య 3,207కి చేరింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. మొత్తంం మృతి చెందిన వారి సంఖ్య 3,35,102కు చేరింది. గ‌త కొన్ని రోజులుగా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య కంటే.. రిక‌వ‌రీలు అధికంగా ఉండ‌టం ఊర‌ట‌నిచ్చే అంశం. తాజాగా 2,31,456 మంది వ్యాధి బారినుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,61,79,085కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  • మొత్తం కేసులు: 2,83,07,832
  • మొత్తం మరణాలు: 3,35,102
  • కోలుకున్నవారు: 2,61,79,085
  • యాక్టివ్ కేసులు: 17,93,645

మంగళవారం ఒక్కరోజే 20,19,773 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 35,00,57,330కి చేరిందని పేర్కొంది. ఒక్కరోజే 23,97,191 వ్యాక్సిన్​ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 21,85,46,667కు చేరినట్లు చెప్పింది.

Also Read:

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?

ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?

ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?

కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.

బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..

అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..

ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!