టీమిండియాకు మరో షాక్.. తప్పు ఒప్పుకున్న కోహ్లీ!

IND Vs NZ: కివీస్‌తో టీ20 సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు.. తొలి వన్డేలో పేలవ ప్రదర్శన కనబరిచి ఓటమిపాలైంది. ఈ షాక్ నుంచి తేరుకునేలోపు కోహ్లీసేనకు మరో షాక్ తగిలింది. టీమిండియాకు వరుస జరిమానాలు తప్పట్లేదు. ఇప్పటికే చివరి రెండు టీ20లకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫీజులో కోతను ఎదుర్కున్న భారత్ మరోసారి అదే తప్పిదాన్ని చేసింది. టీ20ల్లో ఒకసారి 40 శాతం.. మరోసారి 20 శాతం మ్యాచ్ ఫీజు కోతను ఎదురుకున్న టీమిండియాకు […]

టీమిండియాకు మరో షాక్.. తప్పు ఒప్పుకున్న కోహ్లీ!
Follow us
Pardhasaradhi Peri

| Edited By:

Updated on: Feb 06, 2020 | 5:23 AM

IND Vs NZ: కివీస్‌తో టీ20 సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు.. తొలి వన్డేలో పేలవ ప్రదర్శన కనబరిచి ఓటమిపాలైంది. ఈ షాక్ నుంచి తేరుకునేలోపు కోహ్లీసేనకు మరో షాక్ తగిలింది. టీమిండియాకు వరుస జరిమానాలు తప్పట్లేదు. ఇప్పటికే చివరి రెండు టీ20లకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫీజులో కోతను ఎదుర్కున్న భారత్ మరోసారి అదే తప్పిదాన్ని చేసింది.

టీ20ల్లో ఒకసారి 40 శాతం.. మరోసారి 20 శాతం మ్యాచ్ ఫీజు కోతను ఎదురుకున్న టీమిండియాకు ఈసారి ఏకంగా ఆటగాళ్ల ఫీజులో నుంచి 80 శాతం జరిమానా పడింది. అనుకున్న గడువులోపు కోహ్లీసేన నాలుగు ఓవర్లు తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ గుర్తించి విచారణ జరపగా.. ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున మొత్తం 80 శాతం ఫీజును జరిమానాగా విధించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తప్పుని అంగీకరించడంతో దీనిపై తదుపరి విచారణ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్