రోజుకు నాలుగు గంటలే నిద్ర: మోదీ

తన వ్యక్తిత్వాన్నిఎవరూ సరిగ్గా అంచనా వేయలేదని మోదీ అన్నారు. సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం దేశసేవ చేయడానికి పనికొస్తోందని ఆయన అన్నారు. రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని.. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తున్నానని మోదీ చెప్పారు. కానీ రిటైర్ అయ్యాక ఎక్కువసేపు నిద్రపోతానని మోదీ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

రోజుకు నాలుగు గంటలే నిద్ర: మోదీ
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2019 | 12:03 PM