AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగరానికి మరో ఖ్యాతి.. కేటీఆర్ ఫుల్ హ్యాపీస్

భాగ్యనగరానికి తాజాగా మరో ప్రపంచ ఖ్యాతి దక్కింది. కాస్ట్-ఎఫెక్టివ్ నెస్‌లో టాప్ 10 ఏరోస్పేస్ సిటీస్ కేటగిరీ కింద హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. 2020-21 ర్యాంకింగ్‌లోని ఏరోస్పేస్ సిటీస్‌లో..

భాగ్యనగరానికి మరో ఖ్యాతి.. కేటీఆర్ ఫుల్ హ్యాపీస్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 13, 2020 | 3:41 PM

Share

భాగ్యనగరానికి తాజాగా మరో ప్రపంచ ఖ్యాతి దక్కింది. కాస్ట్-ఎఫెక్టివ్ నెస్‌లో టాప్ 10 ఏరోస్పేస్ సిటీస్ కేటగిరీ కింద హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. 2020-21 ర్యాంకింగ్‌లోని ఏరోస్పేస్ సిటీస్‌లో మన హైదరాబాద్ ఈ ఘతన సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హ్యాపినింగ్ హైదరాబాద్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కేటీఆర్.

Follow Us
తులం బంగారం పథకం అమలుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే..
తులం బంగారం పథకం అమలుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే..
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్