హైదరాబాద్ నగరానికి మరో గౌరవం…

హైదరాబాద్ నగరానికి మరో గౌరవం దక్కింది. ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లు అయినా, జాతీయ స్థాయి సర్వేల్లోనైనా విశ్వనగరం హైదరాబాద్‌కు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందనే విషయం మరోసారి నిరూపితమైంది. ..

హైదరాబాద్ నగరానికి మరో గౌరవం...
Follow us

|

Updated on: Sep 15, 2020 | 11:45 PM

హైదరాబాద్ నగరానికి మరో గౌరవం దక్కింది. ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లు అయినా, జాతీయ స్థాయి సర్వేల్లోనైనా విశ్వనగరం హైదరాబాద్‌కు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందనే విషయం మరోసారి నిరూపితమైంది. దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఎంపికైంది.

ఆయా నగరాల్లో పటిష్ఠమైన అవకాశాలు, సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలతో ఈ సర్వేను నిర్వహించారు. హాలిడిఫై.కామ్‌ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ పట్టణాలలో నంబర్‌ వన్‌గా హైదరాబాద్ నిలిచింది. భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్‌ను పేర్కొంటూ ప్రజలు పట్టం కట్టినట్లు సర్వే తెలిపింది.

నివాసయోగ్యం, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్‌ నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా సర్వేలో తేలింది. చారిత్రాత్మక కట్టడాలు ప్రపంచ ప్రఖ్యాత పర్యాటకుల దృష్టిని ఆకర్షించినట్లు తేలింది. హైదరాబాద్‌ పర్యాటక కేంద్రాల్లో చార్మినార్‌, గొల్కొండ కోట నిలిచాయి.

రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!