హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్..!

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా బారిన పడ్డారు. లక్షణాలు లేకపోయినా రామ్మోహన్ కు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్..!

Edited By:

Updated on: Jul 26, 2020 | 3:27 PM

Hyderabad mayor tested Coronavirus positive: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా బారిన పడ్డారు. లక్షణాలు లేకపోయినా రామ్మోహన్ కు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మేయర్ కుటుంబ సభ్యులకు మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది. గతంలో ఆయన కారు డ్రైవర్, టీ తాగిన హోటల్ యజమానికి కరోనా రావడంతో రామ్మోహన్ రెండు సార్లు టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చిన సంగతి విదితమే.

Read More:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..