Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

ప్రపంచ ఎనర్జీ క్యాపిటల్‌ అయిన హ్యూస్టన్‌ నగరంలో ‘హౌదీ మోదీ!’ కార్యక్రమం ప్రారంభం అయింది. ఇందులో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. దాదాపు 72వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. అయితే దాదాపు 50 వేల మందికి పైగా భారతీయ అమెరికన్‌లు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడం, సుమారు 600 సంస్థలు కలిసి దీన్నినిర్వహిస్తుండడంతో హౌదీ మోదీ కార్యక్రమం ఎనలేని […]

హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 23, 2019 | 3:21 PM

ప్రపంచ ఎనర్జీ క్యాపిటల్‌ అయిన హ్యూస్టన్‌ నగరంలో ‘హౌదీ మోదీ!’ కార్యక్రమం ప్రారంభం అయింది. ఇందులో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. దాదాపు 72వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. అయితే దాదాపు 50 వేల మందికి పైగా భారతీయ అమెరికన్‌లు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడం, సుమారు 600 సంస్థలు కలిసి దీన్నినిర్వహిస్తుండడంతో హౌదీ మోదీ కార్యక్రమం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ప్రపంచలోనే ఇద్దరు అగ్ర దేశాధినేతలు హాజరవుతోన్న ఈ మెగా ఈవెంట్ లైవ్ అబ్డేట్స్ టీవీ9 మీకు అందించబోతుంది.

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,11:09PM” class=”svt-cd-green” ] ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తా [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,11:07PM” class=”svt-cd-green” ] భారత్ సంస్కృతి, విలువలు.. అమెరికా విలువలతో కలిసిపోతాయి [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,11:05PM” class=”svt-cd-green” ] అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తర్వాత.. వేగంగా ఉద్యోగాలు కల్పించాం. ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయి. నాలుగేళ్లలో 1.40 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాం. పన్నుల హేతుబద్ధతతో కొత్త ఉద్యోగాలు సృష్టించాం. [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,11:00PM” class=”svt-cd-green” ] మోదీ ప్రభుత్వం 30 కోట్ల మందిని పేదరికం నుంచి దూరం చేసింది. 40 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలు భారత్ ఆస్తి. భారత్ అమెరికా కలల సాకారం కోసం మోదీతో కలిసి పనిచేస్తాం. [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,10:59PM” class=”svt-cd-green” ] మోదీ భారత్‌లో చాలా మందిని పేదరికం నుంచి దూరం చేశారు. ఇరుదేశాల ప్రజాస్వామ్యాలు ప్రపంచనాకి మార్గనిర్దేశం చేస్తున్నాయి [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,10:57PM” class=”svt-cd-green” ] అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకం. అమెరికాలో నిరుద్యోగాన్ని బాగా తగ్గించా. యువతకు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,10:55PM” class=”svt-cd-green” ] గతం కంటే అమెరికా-భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,10:53PM” class=”svt-cd-green” ] మోదీ బాగా పనిచేస్తున్నారు.అమెరికా- భారత్‌ల మధ్య మైత్రీబంధానికి ఈ సమావేశం నిదర్శనం [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,10:52PM” class=”svt-cd-green” ] చారిత్రక సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నా [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,10:51PM” class=”svt-cd-green” ] కొద్ది రోజుల క్రితమే మోదీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”[svt-event title=”‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం” date=”22/09/2019,10:50PM” class=”svt-cd-green” ] నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మోదీకి ధన్యవాదాలు [/svt-event]

మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:41PM” class=”svt-cd-green” ] ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా పౌరుల అదృష్టం [/svt-event]

[svt-event title=” ‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:41PM” class=”svt-cd-green” ] ట్రంప్‌కు ఇంట్రడక్షన్ అవసరం లేదు [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:40PM” class=”svt-cd-green” ] భారత్‌లో కూడా ట్రంప్ చాలా పాపులర్ [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:40PM” class=”svt-cd-green” ] ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా పౌరుల అదృష్టం [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:39PM” class=”svt-cd-green” ] నాకు ట్రంప్ అంటే చాలా అభిమానం [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:38PM” class=”svt-cd-green” ] అమెరికా అధ్యక్షుడు ఎంత శక్తివంతుడో ప్రపంచానికి తెలుసు [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:37PM” class=”svt-cd-green” ] నాకు అపూర్వమైన స్వాగతం లభించింది [/svt-event]

[svt-event title=”[svt-event title=”‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసగం” date=”22/09/2019,10:36PM” class=”svt-cd-green” ] హ్యూస్టన్ వాసులకు ధన్యవాదాలు [/svt-event] మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:35PM” class=”svt-cd-green” ] భారత్- అమెరికా ఆప్తమిత్రులు [/svt-event]

[svt-event title=”‘హౌడీ మోదీ’..ట్రంప్ ఎంట్రీ” date=”22/09/2019,10:33PM” class=”svt-cd-green” ] హోడీ మోదీ కార్యక్రమం జరుగుతోన్న ఎన్​ఆర్​జీ స్టేడియానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇప్పుడే హాజరయ్యారు. ట్రంప్​నకు భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్ స్వాగతం పలికారు.​ [/svt-event]

[svt-event title=”‘హౌదీ మోదీ!’… ‘స్టెనీ హోయర్‌ ప్రసంగం” date=”22/09/2019,9:59PM” class=”svt-cd-green” ] నవీన భారత ఆర్థిక వ్యవస్థ మమ్మల్ని ఆకర్షిస్తోంది. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి కొత్త పాఠాలు నేర్పుతోంది. గాంధీ బోధనలు, నెహ్రూ దార్శనికతతో భారత్ ముందుకెళ్తోంది [/svt-event]

[svt-event title=” ‘హౌదీ మోదీ!’… ‘స్టెనీ హోయర్‌ ప్రసంగం…” date=”22/09/2019,9:56PM” class=”svt-cd-green” ] భారత్, అమెరికా ప్రజాస్వామ్యాలు అందరికీ మార్గదర్శకం. ఇరుదేశాల మధ్య మైత్రీబంధం బలోపేతం చేయడమే లక్ష్యం [/svt-event]

[svt-event title=” ‘హౌదీ మోదీ!’” date=”22/09/2019,9:55PM” class=”svt-cd-green” ] ప్రధాని మోదీకి జ్ఞాపిక బహూకరించిన హ్యూస్టన్ మేయర్‌ [/svt-event]

[svt-event title=”మోదీకి ఘన స్వాగతం..” date=”22/09/2019,9:53PM” class=”svt-cd-green” ] ప్రధాని నరేంద్ర మోదీకి.. అమెరికా చట్టసభ్యులు, స్టేడియంలో ఉన్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. మోదీ సభ మొత్తానికి తల వంచి అభివాదం చేశారు. స్టేడియం మొత్తం మోదీ నామస్మరణతో మార్మోగిపోతోంది. [/svt-event]

[svt-event title=”‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్” date=”22/09/2019,7:46PM” class=”svt-cd-green” ] ‘హౌడీ మోదీ’ సభ జరగనున్న ఎన్​ఆర్​జీ స్టేడియంలో ఎటు చూసినా ప్రవాస భారతీయుల కోలాహలమే నెలకొంది. డప్పులు వాయిస్తూ ఉల్లాసంగా ప్రవాస భారతీయులు మోదీని ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నారు. [/svt-event]