AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐటీ గ్రిడ్స్ కేసులో అశోక్‌కు ఊరట..!

ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించారంటూ నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత అశోక్‌.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కాగా ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు అశోక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీనితో పాటు ప్రతీరోజు పోలీసుల విచారణకు హాజరు […]

ఐటీ గ్రిడ్స్ కేసులో అశోక్‌కు ఊరట..!
Ravi Kiran
|

Updated on: Jun 10, 2019 | 5:28 PM

Share

ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించారంటూ నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత అశోక్‌.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కాగా ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు అశోక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీనితో పాటు ప్రతీరోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని అశోక్‌ను ఆదేశించింది హైకోర్టు.

Follow Us
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్