AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మందు రెమ్‌డెసివర్‌ కావాలా..? నమోదు చేసుకోండిలా..

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రెమ్‌డెసివర్‌ మందు వాడమని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నారు. ఈ మందును హెటిరో అనే ఫార్మా కంపెనీ తయారు చేసింది.

కరోనా మందు రెమ్‌డెసివర్‌ కావాలా..? నమోదు చేసుకోండిలా..
Ravi Kiran
|

Updated on: Jul 08, 2020 | 1:11 PM

Share

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో పలు ఫార్మా కంపెనీలు కరోనా చికిత్సకై మందులు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రెమ్‌డెసివర్‌ మందు వాడమని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నారు.

ఈ మందును హెటిరో అనే ఫార్మా కంపెనీ తయారు చేసింది. ప్రస్తుతం ఈ వైరల్ డ్రగ్‌ను హైరిస్క్ ఉన్నపేషంట్లకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తున్నారు. దీనితో ఈ మందు బయట మార్కెట్‌లో తక్కువగా దొరుకుతోంది. ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఆ ఇంజెక్ష‌న్ మందు కోసం భారీ స్థాయిలో బ్లాక్ మార్కెట్ జ‌రుగుతున్న‌ది. రూ. 5 వేలకు దొరికే బాటిల్‌ను ఏకంగా రూ. 30 వేలకు అమ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో దీని తయారీ సంస్థ హెటిరో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.

రెమ్‌డెసివర్‌ మందు కావాల్సిన వారు డైరెక్ట్‌గా హెటిరో అఫీషియల్ సైట్‌లోని ప్రోడక్ట్ ఎంక్వైరీ పేజీలో తమ పేరు, ఈ-మెయిల్, లొకేషన్, కాంటాక్ట్ వివరాలను నమోదు చేయాలని తెలిపింది. అంతేకాకుండా ఫోన్ నెంబర్, ఎన్ని బాటిల్స్ కావాలన్న వివరాలను కూడా అందించాలంది. దీని ద్వారా రెమ్‌డెసివర్‌ కావాల్సిన వారికి తామే నేరుగా ఆ మందును అందజేస్తామని హెటిరో సంస్థ ప్రకటించింది. కాగా, ఈ రెమ్‌డెసివర్‌ ఏయే ఆసుపత్రులలో లభిస్తుందో అన్న వివరాలను సైతం హెటిరో కంపెనీ తన వెబ్‌సైట్‌లో పొండుపరించింది.

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?