Actor Ram Pothineni: సినిమాలకు బ్రేక్ ఇచ్చానంటున్న రామ్.. సరికొత్త గెటప్‏లో షాక్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్..

ఇటీవల విడుదలైన 'రెడ్' సినిమాతో మరో సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకున్నాడు హీరో రామ్. ఈ మూవీ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న రామ్ తన తర్వాతి సినిమా గురించి అప్ డేట్

Actor Ram Pothineni: సినిమాలకు బ్రేక్ ఇచ్చానంటున్న రామ్.. సరికొత్త గెటప్‏లో షాక్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 06, 2021 | 3:04 PM

Ram Pothineni: ఇటీవల విడుదలైన ‘రెడ్’ సినిమాతో మరో సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకున్నాడు హీరో రామ్. ఈ మూవీ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న రామ్ తన తర్వాతి సినిమా గురించి అప్ డేట్ ఇస్తాడనకుంటే. . తాజాగా  తాను  సినిమాలకు బ్రేక్ ఇచ్చానంటూ సడెన్ షాక్ ఇచ్చాడు ఈ ఎనర్జిటిక్ స్టార్.  ఈ విషయంతోపాటు తన సరికొత్త గెటప్‏లో ఉన్న ఫోటోలను స్వయంగా రామ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

తిరుమల కిషోర్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘రెడ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాను శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇందులో నివేదా పేతురాజ్, అమృతా అయ్యార్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించగా.. ఈ సినిమాను అమెరికా, సింగపూర్, దుబాయ్ దేశాలలో కూడా విడుదల చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ సాధించడంతో రామ్ తర్వాతి చిత్రం ఎవరితో తీయనున్నాడు అనే విషయం పై కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామ్ తన న్యూలుక్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చాడు. చిన్న బ్రేక్ ఇచ్చా.. మళ్లీ వస్తాను అంటూ తాను శివ మాలను ధరించిన ఫోటోలను షేర్ చేశాడు. అంటే శివ మాల వేసుకున్నాక దాదాపు 41 రోజుల పాటు పూజలు చేయాల్సి ఉంటుంది. అందుకే రామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మాల పూర్తయ్యక రామ్ ఎవరి దర్శకత్వంలో పనిచేయనున్నాడనేది చూడాలి మరీ.

Also Read:

అరుదైన ఘనత సాధించిన కీర్తిసురేశ్.. ‘ఫోర్బ్స్’ ఇండియా 2021లో చోటు దక్కించుకున్న ‘మహానటి’..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?