AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన మోదీ కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం…

రాష్ట్రపతి భవన్ లో రెండోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పట్టాభిషిక్తుడు అయ్యారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ మోదీ కొత్త కేబినెట్ మంత్రులతో కూడా ప్రమాణస్వీకారం చేయించారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. నూతన కేబినెట్ మంత్రులవివరాలు… 1. న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోడీ ( వారణాసి – ఉత్తరప్రదేశ్ ) 2. రాజ్‌నాథ్ సింగ్‌ ( ఉత్తరప్రదేశ్ – లక్నో ) 3. అమిత్ అనిల్ చంద్ర షా ( గుజరాత్ – […]

ముగిసిన మోదీ కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2019 | 10:38 PM

Share

రాష్ట్రపతి భవన్ లో రెండోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పట్టాభిషిక్తుడు అయ్యారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ మోదీ కొత్త కేబినెట్ మంత్రులతో కూడా ప్రమాణస్వీకారం చేయించారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. నూతన కేబినెట్ మంత్రులవివరాలు…

1. న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోడీ ( వారణాసి – ఉత్తరప్రదేశ్ )
2. రాజ్‌నాథ్ సింగ్‌ ( ఉత్తరప్రదేశ్ – లక్నో )
3. అమిత్ అనిల్ చంద్ర షా ( గుజరాత్ – గాంధీనగర్ )
4. నితిన్ జైరామ్ గ‌డ్క‌రీ( మ‌హారాష్ట్ర‌ )
5. స‌దానంద గౌడ‌( కర్ణాటక )
6. నిర్మలా సీతారామన్ (రాజ్యసభ – కర్ణాటక )
7. రామ్ విలాస్ పాశ్వాన్ ( బీహార్ – లోక్ జన్ శక్తి పార్టీ )
8. నరేంద్ర సింగ్ తోమర్ ( మధ్యప్రదేశ్ )
9. రవిశంకర్ ప్రసాద్ ( బీహార్ )
10. హరిసిమ్రత్ కౌర్ బాదల్ ( పంజాబ్ )
11. థావర్ చంద్ గెహ్లాట్ ( రాజ్యసభ – మధ్యప్రదేశ్ )
12. డాక్టర్ సుబ్రమణ్య జయశంకర్ ( ఐఎఫ్‌ఎస్ – పద్మశ్రీ గ్రహీత – దౌత్యవేత్త )
13. డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిశాంక్ ( ఉత్తరాఖండ్ )
14. అర్జున్ ముండా ( జార్ఖండ్ )
15. స్మృతి జుబేద్ ఇరానీ ( అమేథీ – ఉత్తరప్రదేశ్ )
16. డాక్టర్ హర్షవర్థన్ ( ఢిల్లీ )
17. ప్రకాష్ కేశవ్ జవడేకర్ ( మహారాష్ట్ర )
18. పీయూష్ జయప్రకాష్ గోయల్ ( మహారాష్ట్ర )
19. ధర్మేంద్ర ప్రదాన్ ( ఒడిశా )
20. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( ఉత్తరప్రదేశ్ )
21. ప్రహ్లాద్ జోషి ( కర్ణాటక )
22. మహేంద్రనాథ్ పాండే ( ఉత్తరప్రదేశ్ )
23. అరవింద్ గణపత్ సావంత్ ( మహారాష్ట్ర – శివసేన )
24. గిరిరాజ్ సింగ్ ( బీహార్ )
25. గజేంద్ర సింగ్ షెకావత్ ( రాజస్థాన్ )
కేంద్ర స్వతంత్ర హోదా మంత్రులు
26. సంతోష్ గంగ్వార్ ( ఉత్తరప్రదేశ్ )
27. రావ్ ఇంద్రజిత్ సింగ్ ( హర్యానా )
28. శ్రీపథ్ నాయక్ ( గోవా )
29. కెప్టెన్ జితేంద్ర సింగ్ ( జమ్మూ )
30. కిరణ్ రిజుజు ( అరుణాచల్ ప్రదేశ్ )
31. ప్రహ్లాద్ సింగ్ పటేల్ ( మధ్యప్రదేశ్ )
32. రాజ్ కుమార్ సింగ్ ( బీహార్ )
33. హర్దీప్ సింగ్ పూరి ( రాజ్యసభ – ఉత్తరప్రదేశ్ )
34. మన్సూక్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ ( రాజ్యసభ – గుజరాత్ )
కేంద్ర సహాయమంత్రులు
35. అశ్వినీ కుమార్ చౌబే ( బీహార్ – బక్సర్ )
36. అర్జున్ రామ్ మేఘవాల్ ( రాజస్థాన్ )
37. జనరల్ వి.కె సింగ్ ( ఉత్తరప్రదేశ్ – ఘజియాబాద్ )
38. కృష్ణ పాల్ గుజ్జర్ ( ఫరీదాబాద్-హర్యానా )
39. దాన్వే దాదారావ్ పటేల్ ( మహారాష్ట్ర )
40. కిషన్ రెడ్డి ( సికింద్రాబాద్ – తెలంగాణా )
41. పురుషోత్తం రూపాల ( రాజ్యసభ-గుజరాత్ )
42. రామ్‌దాస్ అథవాలే ( రాజ్యసభ-మహారాష్ట్ర – రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా)
43. సాధ్వి నిరంజన్ జ్యోతి ( హమీర్‌పూర్-ఉత్తరప్రదేశ్ )
44. బాబుల్ సుప్రియో ( ఉత్తరపర-పశ్చిమ బెంగాల్
45. డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యన్ ( ముజఫర్ నగర్ – ఉత్తరప్రదేశ్ )
46. ధోత్రె సంజయ్ షమ్రావ్ ( అకోలా – మహారాష్ట్ర )
47. అనురాగ్ సింగ్ ఠాకూర్ ( హమీర్ పూర్ – హిమాచల్ ప్రదేశ్ )
48. అంగడి సురేష్ చన్నబసప్ప ( బెల్గాం – కర్ణాటక )
49. నిత్యానంద్ రాయ్ ( ఉజియార్ పూర్ – బీహార్ )
50. రత్తన్ లాల్ కటారియా ( అంబాలా – హర్యానా )
51. వి. మురళీధరన్ ( రాజ్యసభ – కేరళ )
52. రేణుకా సింగ్ సరుట ( ఛత్తీస్‌గఢ్ )
53. సోమ్ ప్రకాష్ ( హోషియార్‌పూర్-పంజాబ్ )
54. రామేశ్వర్ టేలి ( అస్సాం )
55. ప్రతాప్ చంద్ర సారంగి ( ఒడిశా )
56. కైలాష్ చౌధరి ( బార్మర్ – రాజస్థాన్ )
57. శ్రీమతి దేబాశ్రీ చౌధురి ( పశ్చిమ బెంగాల్ )
58. ఫగ్గన్ సింగ్ కులస్తే ( మధ్యప్రదేశ్ )

.

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి