ఓట్లు కోసం వినూత్న ప్రచారం చేసిన హేమమాలిని

మధుర: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఒక వ్యవసాయ క్షేత్రంలో కొడవలి చేతబట్టి స్వయంగా వరిపంట కోశారు. ఇక అక్కడ ఉన్న మహిళా రైతులను వరి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఆమె ఆ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం మొదటి రోజే కొడవలి పట్టి కోసేసిన […]

ఓట్లు కోసం వినూత్న ప్రచారం చేసిన హేమమాలిని

Edited By:

Updated on: Apr 02, 2019 | 1:46 PM

మధుర: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఒక వ్యవసాయ క్షేత్రంలో కొడవలి చేతబట్టి స్వయంగా వరిపంట కోశారు. ఇక అక్కడ ఉన్న మహిళా రైతులను వరి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఆమె ఆ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్నికల ప్రచారం మొదటి రోజే కొడవలి పట్టి కోసేసిన హేమమాలిని మున్ముందు ఇంకా ఎన్ని పనులు చేస్తుందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us