హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీ వర్షపాతం నమోదు..!

|

Oct 09, 2020 | 11:08 PM

హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షానికి నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీ వర్షపాతం నమోదు..!
Follow us on

Rainfall In Hyderabad: హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షానికి నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత షేక్‌పేట్‌లో 12.7 సెంటీమీటర్లు, గండిపేట్‌లో 12.5 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 12.3 సెంటీమీటర్లు, నాంపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అలాగే చార్మినార్, సికింద్రాబాద్, సరూర్‌నగర్ ఏరియాలలో 7 సెంటీమీటర్ల వర్షపాతం పడగా.. ఉప్పల్, అంబర్‌పేట్‌, సైదాబాద్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్‌లలో 6 సెంటీమీటర్లు, బహదూర్‌పుర, అబ్దుల్లాపూర్మెట్, రాజేంద్రనగర్, గోల్కొండ ఏరియాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read: 

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!

Bigg Boss 4: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె.? లేక అతడు.?