AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం లోకల్‌.. నివాస ధ్రువీకరణ తప్పనిసరి..

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ప్రైవేటు రంగంలోని 75శాతం ఉద్యోగాలను రాష్ట్ర యువతకే కేటాయించాలని

ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం లోకల్‌.. నివాస ధ్రువీకరణ తప్పనిసరి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 07, 2020 | 5:48 AM

Share

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ప్రైవేటు రంగంలోని 75శాతం ఉద్యోగాలను రాష్ట్ర యువతకే కేటాయించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు హరియాణా కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, కంపెనీల యాజమాన్యాలు ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ఎన్నికల హామీల్లో భాగంగా జననాయక్‌ జనతా పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా స్థానిక యువతకు హామీ ఇచ్చారు. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కారు ఇప్పుడు దానికి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో ఉద్యోగం పొందాలంటే అభ్యర్థులకు శాశ్వత నివాస (డొమిసిల్‌) ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని దుష్యంత్‌ చౌతాలా చెప్పారు. రూ.50 వేలలోపు వేతనం వచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్‌ వర్తిస్తుందని వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల అభ్యర్థులు పెద్దఎత్తున ఉద్యోగావకాశాల కోసం ఇక్కడికి తరలి రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్