కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం

ఇంటర్నేట్ వినియోగదారుల డేటా చోరీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా 26.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను దొంగిలించారు సైబర్ నేరగాళ్లు. వారికి సంబంధించిన ఈ మెయిల్స్, చిరునామాలు, పేర్లు, ఫేస్‌బుక్ ఐడీఎస్, పుట్టిన తేదీలు, ఫోన్ నెంబర్లు..

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం
Facebook has strict new rules for political ads ahead of the 2020 election
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 8:44 PM

ఇంటర్నేట్ వినియోగదారుల డేటా చోరీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా 26.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను దొంగిలించారు సైబర్ నేరగాళ్లు. వీటి ద్వారా యూజర్స్‌కి సంబంధించిన ఈ మెయిల్స్, చిరునామాలు, పేర్లు, ఫేస్‌బుక్ ఐడీఎస్, పుట్టిన తేదీలు, ఫోన్ నెంబర్‌లను వారు తీసుకుంటున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సమాచారాన్ని రూ.41,500లకు అమ్మినట్టు సైబర్ రిస్క్ అసెస్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ 26 కోట్ల మంది వినియోగదారుల పాస్‌వర్డ్‌లను బహిర్గతం చేయలేదని పేర్కొంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా ఎలా లీక్‌ అయిందో మాకు తెలీదని, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా లీక్‌ అయి ఉండొచ్చని సైబర్ అధికారులు తెలిపారు. ఈ సమస్యను ప్రస్తుతం మేం పరిశీలిస్తున్నాం. గత కొన్నేళ్లుగా వినియోగదారుల సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు వారు తెలియజేశారు. అలాగే ఫేస్‌బుక్ ప్రొఫైలకు సంబంధించి వినియోగదారులు సమాచారాన్ని మరింత గోప్యంగా ఉంచాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. సెట్టింగ్‌లను మరింత కఠినతరం చేయాలని, ఈ మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని వారు చెబుతున్నారు.

కాగా గతేడాది డిసెంబర్‌లో 267 మిలియన్లకు పైగా వినియోగదారుల పేర్లు, ఫోన్ నెంబర్లతో కూడిన డేటాబేస్ ఆన్‌లైన్లె బహిర్గతమైనట్లు పలు వార్తలు వచ్చాయి.

Read More: 

ఏప్రిల్ 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

అగ్నికి ఆహుతైన.. లారీ శానిటైజర్

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!