లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ సిద్ధం చేయండి: సీఎం ఆదేశం

Lockdown Exit Plan: ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్‌డౌన్ లో ఉండిపోయాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మే 17 తర్వాత కర్ణాటకలో రెస్టారెంట్లు, సెలూన్లు, వ్యాయామకేంద్రాలు తెరుచుకుంటాయని కర్ణాటక మంత్రి సీటీ రవి బుధవారం తెలిపారు. అంతేకాదు, రెడ్‌జోన్లలో కూడా ఆర్థిక కార్యకలాపాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని […]

లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ సిద్ధం చేయండి: సీఎం ఆదేశం
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 4:45 PM

Lockdown Exit Plan: ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్‌డౌన్ లో ఉండిపోయాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మే 17 తర్వాత కర్ణాటకలో రెస్టారెంట్లు, సెలూన్లు, వ్యాయామకేంద్రాలు తెరుచుకుంటాయని కర్ణాటక మంత్రి సీటీ రవి బుధవారం తెలిపారు. అంతేకాదు, రెడ్‌జోన్లలో కూడా ఆర్థిక కార్యకలాపాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.

కాగా.. లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు పంపారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, మిగిలిన చోట్ల ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా వీలైనన్ని సడలింపులు ఇవ్వాలన్నది యడియూరప్ప సర్కార్ యోచనగా తెలుస్తోంది.

మరోవైపు.. మే 17 తర్వాత చాలావరకు బస్సులు, ఆటోలు, ట్యాక్సీలకు పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో అనుమతి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. బెంగళూరు మెట్రో సర్వీస్‌ను అందుబాటులోకి తేవడానికి కూడా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.

Also Read: ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై..  ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!

ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్

పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా