AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్: రికార్డులు బద్దలు కొట్టిన బంగారం ధరలు

బంగారం ధరలు రికార్డు బద్దలు కొట్టాయి. ఒకేసారి ఆల్‌టైం హై రేటుకు చేరుకున్నాయి. ఏకంగా ఒకే సారి రూ.44,380లకి చేరుకుంది 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర. దాదాపు 20 రోజుల్లోనే 4 వేల రూపాయలకు పైగా..

బ్రేకింగ్ న్యూస్: రికార్డులు బద్దలు కొట్టిన బంగారం ధరలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 24, 2020 | 12:46 PM

Share

బంగారం ధరలు రికార్డు బద్దలు కొట్టాయి. ఒకేసారి ఆల్‌టైం హై రేటుకు చేరుకున్నాయి. ఏకంగా ఒకే సారి రూ.44,380లకి చేరుకుంది 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర. దాదాపు 20 రోజుల్లోనే 4 వేల రూపాయలకు పైగా పడిసి ధర పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా వచ్చే నెల మొదటి వారానికి రూ.50 వేలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధరలు ఎంతపెరిగినా.. వినియోగదారులు కొనడానికి రెడీ అయ్యారు. దీంతో.. పసిడికి డిమాండ్ బాగా పెరిగింది. ఏడువందల రూపాలయ తేడాతో.. 45 వేల రూపాలయకు దగ్గరపడింది. కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.40,740గా ఉంది. వచ్చే వారం లేదా వచ్చే నెలలో తగ్గుతుంది కదా అని ఆశగా ఎదురు చూస్తోన్న పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. అంతకంతకూ పసిడి ధరలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గే పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి: ఫ్లాష్‌ న్యూస్: భారత్‌కు చేరుకున్న ట్రంప్

Follow Us
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?