Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు..

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు..
Gold Price Today
Follow us
Venkata Chari

|

Updated on: Mar 10, 2023 | 6:39 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండ ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.100 మేర తగ్గి.. రూ.50,900 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 మేర తగ్గి రూ.55,530 కి చేరింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.100 మేర తగ్గి రూ.65,450గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,680గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,630 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,450 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.65,450, చెన్నైలో కిలో వెండి ధర రూ.67,400, బెంగళూరులో రూ.67,400, కేరళలో 67,400, కోల్‌కతాలో 65,450, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,400, విజయవాడలో రూ.67,400, విశాఖపట్నంలో రూ.67,400 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..