Gold & Silver Price Today: బంగారం కొనాలకునేవారికి ఊరట.. స్థిరంగా పసిడి ధరలు.. సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. అలాగే దేశంలోని
గత రెండు రోజులుగా బంగారం ధరలకు బ్రేక్ పడింది. పరుగులు పెట్టిన పసిడి ధరలు జూలై ప్రారంభం నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలలో మంగళవారం సైతం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ముంబైలో ఈరోజు ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 52,340గా ఉంది. ఇక, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.57,800గా ఉంది. అలాగే ముంబైలోనూ కిలో వెండి ధర రూ. 57,800గా ఉంది. ఢిల్లీ, కోల్ కత్తా నగరాల్లోనూ కేజీ సిల్వర్ రేట్ రూ. 57,800 ఉండగా.. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 63,500 గా ఉంది.