Viral video: పాపం.. స్టంట్ ఫెయిల్ అయ్యింది.. కుర్చీ ముక్క‌ల‌య్యింది.. ఏడుపొక్క‌టే త‌క్కువ‌

సోషల్‌ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల ఫన్నీ వీడియోలను మనం చూస్తుంటాం. ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్‌ జరిగిన అది క్షణాల్లో...

Viral video: పాపం.. స్టంట్ ఫెయిల్ అయ్యింది.. కుర్చీ ముక్క‌ల‌య్యింది.. ఏడుపొక్క‌టే త‌క్కువ‌
Women Stunt Fail
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 06, 2021 | 12:29 PM

సోషల్‌ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల ఫన్నీ వీడియోలను మనం చూస్తుంటాం. ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్‌ జరిగిన అది క్షణాల్లో ఇప్పుడు నెట్‌లో చేరి ప్రపంచం ముందుకు చేరిపోతుంది. తాజాగా ఓ యువతి చేసిన స్టంట్‌ నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుత కాలమంతా సోషల్‌ మీడియాదే, అందుకే ఏ పనిచేసిన దాన్ని నెటిజన్లకు పరిచయం చేయాలనుకుంటారు. కొత్తకొత్త ప్రయత్నాలు చేస్తూ.. ప్రజల ప్రశంసలు పొందాలనుకుంటారు. అయితే, కొన్ని సార్లు ఫెయిల్ అవుతుంటాయి కూడా. ఇక్కడ ఈ అమ్మాయి చేసింది కూడా అలాంటిదే ప్రయత్నమే..

పాపం..స్టంట్స్‌ చేస్తూ చెట్టెక్కాలని భావించిన యువతి ఇలా వెల్లకిలా పడిపోయింది. ముందుగా చెట్టు కొమ్మ కిందిభాగంలో ఓ కూర్చి వేసుకుంది. దానిపై నిలబడి చెట్టేక్కేందుకు రెడీ అయ్యింది. కానీ, ప్రయత్నం బెడిసి కొట్టి ఇలా కూర్చిలోనే పడిపోయింది. దీంతో ఆ కూర్చి కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. సదరు యువతికి దెబ్బ కూడా సాలీడ్‌గానే తగిలి ఉంటుంది పాపం. మొత్తానికి ఏదో చేయాలని భావించి సర్కాస్‌ ఫీట్లు చేయబోయింది. కానీ, ప్లాన్‌ రివర్స్‌ అయింది పాపం అంటూ నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్‌ చేస్తూ వీడియోను వైరల్‌గా మార్చేశారు.

Also Read: మ‌రీ ఇంత అందమా.. కుర్ర‌కారు గుండెల‌ను షేక్ చేస్తోన్న అన‌న్య నాగ‌ళ్ల‌

నిర్మాతగా మారనున్న మెగా కోడలు ఉపాసన.. హీరోగా రామ్ చరణ్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?