AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ గ్యాంగ్‌వార్ : మరో ముగ్గురి అరెస్ట్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌ల‌క‌లం రేపిన బెజ‌వాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు విచార‌ణ‌ను వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే ఇరువ‌ర్గాల‌కు సంబంధించిన 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..తాజాగా మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ గ్యాంగ్‌వార్ : మరో ముగ్గురి అరెస్ట్..
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2020 | 9:05 AM

Share

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌ల‌క‌లం రేపిన బెజ‌వాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు విచార‌ణ‌ను వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే ఇరువ‌ర్గాల‌కు సంబంధించిన 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..తాజాగా మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి కార‌ణమైన‌ పెనమూలురు అపార్ట్​మెంట్​లో సెటిల్ మెంట్ కు య‌త్నించిన శ్రీధర్,‌ ప్రదీప్ కుమార్ రెడ్డి, నాగబాబులను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్​ విధించగా.. ముగ్గురిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా ఈ ఘ‌ర్ష‌ణ‌లో తోట సందీప్ అనే వ్య‌క్తి తీవ్ర గాయాల‌పాలై ఆస్ప‌త్రిలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

కాగా శాంతిభ్ర‌ద‌త‌ల‌కు విఘాతం కలిగించిన వీరిపై రౌడీ షీట్ తెరిచేందుకు పోలీసులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. నేర చ‌రిత్ర ఎక్కువ‌గా ఉన్న‌వారిని న‌గ‌ర బ‌హిష్క‌ర చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర‌శాంతంగా ఉన్న విజ‌యవాడ‌లో ఇటువంటి ఘ‌ట‌న‌లకు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసు‌కుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

Follow Us
అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు!
అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు!
1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన
1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన
విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం
విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం
వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని ఎందుకు ఉంటాయి?ఆ సీక్రెట్
వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని ఎందుకు ఉంటాయి?ఆ సీక్రెట్
94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో గంగులీ తర్వాత మనోడే
94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో గంగులీ తర్వాత మనోడే
90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా పరార్
90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా పరార్
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు
అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు
ఎవడ్రా నువ్వు.. మా కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డునే బద్దలుకొట్టావ్‌
ఎవడ్రా నువ్వు.. మా కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డునే బద్దలుకొట్టావ్‌