హైదరాబాద్‏లోని బాలాపూర్‏లో విషాదం.. కల్తీకల్లు తాగి ఒకరు మృతి.. మరోకరి పరిస్థితి విషమం

హైదరాబాద్‏లోని బాలాపూర్‏ మండలం జల్లపల్లిలో కల్తీ కల్లు కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం కల్తీ కల్లు తాగి శ్రీనివాస్, రవి అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.

హైదరాబాద్‏లోని బాలాపూర్‏లో విషాదం.. కల్తీకల్లు తాగి ఒకరు మృతి.. మరోకరి పరిస్థితి విషమం
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 16, 2020 | 7:15 PM

హైదరాబాద్‏లోని బాలాపూర్‏ మండలం జల్లపల్లిలో కల్తీ కల్లు కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం కల్తీ కల్లు తాగి శ్రీనివాస్, రవి అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈరోజు ఉదయం శ్రీనివాస్ చనిపోగా, రవి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 5 రోజులుగా సుధాకర్ గౌడ్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఊళ్ళో కల్లు అమ్ముతున్నాడు. అయితే కల్లు దుకాణం ఉన్నట్టు కూడా తమకు తెలియదని స్థానికులు వాపోతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..