AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాటిల్ క్యాప్ ఛాలెంజ్..మీరు చేయగలరా?

తాాజాగా  సోషల్ మీడియాలో మరో కొత్త ఛాలెంజ్ చక్కర్లు కొడుతోంది. కాలిని గాల్లోకి లేపి బాటిల్ మూత ఊడేలా తన్నడమే ఈ ఛాలెంజ్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌ను సక్సస్‌పుల్‌గా పూర్తి చేసి తమ అభిమానులకు టార్గెట్ విసురుతున్నారు. దీన్ని ముందుగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ విన్నర్ మ్యాక్స్ హల్లోవే ప్రారంభించగా.. ప్రముఖ సింగర్ జాన్ మేయర్ దీన్ని ఛాలెంజ్‌గా స్వీకరించాడు. అలా పాకుతూ వస్తోన్న ఈ ఛాలెంజ్‌ను కిలాడీ హీరో అక్షయ్ […]

బాటిల్ క్యాప్ ఛాలెంజ్..మీరు చేయగలరా?
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2019 | 7:35 PM

Share

తాాజాగా  సోషల్ మీడియాలో మరో కొత్త ఛాలెంజ్ చక్కర్లు కొడుతోంది. కాలిని గాల్లోకి లేపి బాటిల్ మూత ఊడేలా తన్నడమే ఈ ఛాలెంజ్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌ను సక్సస్‌పుల్‌గా పూర్తి చేసి తమ అభిమానులకు టార్గెట్ విసురుతున్నారు. దీన్ని ముందుగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ విన్నర్ మ్యాక్స్ హల్లోవే ప్రారంభించగా.. ప్రముఖ సింగర్ జాన్ మేయర్ దీన్ని ఛాలెంజ్‌గా స్వీకరించాడు. అలా పాకుతూ వస్తోన్న ఈ ఛాలెంజ్‌ను కిలాడీ హీరో అక్షయ్ కుమార్ కూడా పూర్తి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..