AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా..

French Prime Minister Resigns : ఫ్రాన్స్ ప్ర‌ధానమంత్రి ఎడువార్డ్ ఫిలిప్ రాజీనామా చేశారు. అధ్య‌క్ష భ‌వ‌నం ఎలిసీ ప్యాలెస్ ఈ విష‌యాన్ని నిర్ధారించింది. దేశ అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్‌కు రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. ప్ర‌ధాని రాజీనామాను అంగీక‌రించినట్లుగా అధ్యక్ష భవనం ప్రకటించింది. అయితే ప్రధాని ఎడువార్డ్ ఏ కారణాలతో రాజీనామా  చేస్తున్నారో చెప్పలేదు. అయితే ప్ర‌భుత్వ స‌భ్యుల‌తో.. కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు వ‌ర‌కు ప‌రిపాల‌న చేయ‌నున్న‌ట్లు ఇవాళ‌ ఓ లేఖ‌లో పేర్కొంది. 2017 నుంచి ఫిలిప్‌.. […]

ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా..
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2020 | 4:49 PM

Share

French Prime Minister Resigns : ఫ్రాన్స్ ప్ర‌ధానమంత్రి ఎడువార్డ్ ఫిలిప్ రాజీనామా చేశారు. అధ్య‌క్ష భ‌వ‌నం ఎలిసీ ప్యాలెస్ ఈ విష‌యాన్ని నిర్ధారించింది. దేశ అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్‌కు రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. ప్ర‌ధాని రాజీనామాను అంగీక‌రించినట్లుగా అధ్యక్ష భవనం ప్రకటించింది. అయితే ప్రధాని ఎడువార్డ్ ఏ కారణాలతో రాజీనామా  చేస్తున్నారో చెప్పలేదు.

అయితే ప్ర‌భుత్వ స‌భ్యుల‌తో.. కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు వ‌ర‌కు ప‌రిపాల‌న చేయ‌నున్న‌ట్లు ఇవాళ‌ ఓ లేఖ‌లో పేర్కొంది. 2017 నుంచి ఫిలిప్‌.. ఫ్రాన్స్ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌త వారం క్రితం జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో.. లీ హార్వే నుంచి ఫిలిప్ మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. గ‌తంలోనూ ఇదే పోర్టు న‌గ‌రం నుంచి ఫిలిప్ మేయ‌ర్‌గా చేశారు. ప్ర‌ధాని ఫిలిప్ రాజీనామాతో ఫ్రాన్స్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మార‌నున్నాయి.

Follow Us
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ
నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ