ఘోర ప్రమాదం.. బస్సు టైరు పంక్చర్.. 14 మంది మృతి..

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింధూపాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 98 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 120 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు లోయలో పడింది. అతి వేగంగా వెళ్తుండగా.. అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అవ్వడంతో.. అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ధూలీఖేల్, షీర్ మెమోరియల్, ఖాట్మాండ్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ […]

ఘోర ప్రమాదం.. బస్సు టైరు పంక్చర్.. 14 మంది మృతి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 12, 2019 | 4:33 PM

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింధూపాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 98 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 120 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు లోయలో పడింది. అతి వేగంగా వెళ్తుండగా.. అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అవ్వడంతో.. అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ధూలీఖేల్, షీర్ మెమోరియల్, ఖాట్మాండ్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో 14మంది అక్కడికక్కడే మరణించగా, 98 మంది గాయపడ్డారని పోలీస్ అధికారి తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం.. బస్సు డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!