AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసుల వ్యవహారం పై కోడెల రియాక్ట్..!

గత కొన్ని రోజులుగా తన కుటుంబ సభ్యులపై నమోదవుతున్న కేసుల వ్యవహారం పై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. సత్తెనపల్లి కేసులపై ప్రభుత్వం సిట్ విచారణ జరుపుతామంటోందని.. విచారణను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగానే ఉన్నామని చెప్పారు. తన పరువును తీయడానికే ఇలా చేస్తున్నారని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించడం సరికాదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక హోదా, పోలవరం, కరువు పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందని కోడెల సూచించారు. […]

కేసుల వ్యవహారం పై కోడెల రియాక్ట్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 5:25 PM

Share

గత కొన్ని రోజులుగా తన కుటుంబ సభ్యులపై నమోదవుతున్న కేసుల వ్యవహారం పై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. సత్తెనపల్లి కేసులపై ప్రభుత్వం సిట్ విచారణ జరుపుతామంటోందని.. విచారణను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగానే ఉన్నామని చెప్పారు. తన పరువును తీయడానికే ఇలా చేస్తున్నారని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించడం సరికాదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక హోదా, పోలవరం, కరువు పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందని కోడెల సూచించారు. విజయసాయిరెడ్డ ప్రోత్సాహంతోనే ఈ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు మంచివి కాదని.. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పరిపాలన జరగాలని కోడెల అభిప్రాయపడ్డారు.

Follow Us
మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. ఇలా తెలుసుకోండి
మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. ఇలా తెలుసుకోండి
ఆ సినిమా నా కెరీర్ మార్చేసింది.. అప్పట్లోనే 4 కోట్ల కలెక్షన్స్..
ఆ సినిమా నా కెరీర్ మార్చేసింది.. అప్పట్లోనే 4 కోట్ల కలెక్షన్స్..
మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన..
మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన..
చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు..
చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు..
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..