ఎయిమ్స్‌లో చేరిన అరుణ్ జైట్లీ..

| Edited By:

Aug 09, 2019 | 9:20 PM

మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చేశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఎయిమ్స్‌కు తరలించారు. గత సంవత్సరం ఆయనికి కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. చికిత్స తరువాత కోలుకున్న జైట్లీకి రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎయిమ్స్ చేరుకున్నారు. ఆయన ఆరోగ్య […]

ఎయిమ్స్‌లో చేరిన అరుణ్ జైట్లీ..
Follow us on

మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చేశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఎయిమ్స్‌కు తరలించారు. గత సంవత్సరం ఆయనికి కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. చికిత్స తరువాత కోలుకున్న జైట్లీకి రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎయిమ్స్ చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.