శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరదనీరు

ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి 7,19,725 క్యూసెక్కుల వరదనీరు విడుదల కాగా శ్రీశైలం డ్యామ్‌కు మొత్తం 7,73,917 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 10 గేట్ల ద్వారా 8,60,012 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం […]

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరదనీరు
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 6:36 PM

ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి 7,19,725 క్యూసెక్కుల వరదనీరు విడుదల కాగా శ్రీశైలం డ్యామ్‌కు మొత్తం 7,73,917 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 10 గేట్ల ద్వారా 8,60,012 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీల నీరు ఉంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..