వాఘా సరిహద్దులో… ఘనంగా భారత్-పాక్ ‘బీటింగ్ రిట్రీట్’! లైవ్

న్యూఢిల్లీ: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్‌ కొనసాగుతుంది. శ్రావ్యమైన సంగీతం, సంగీతానికనుగుణంగా సైనికుల అభినయం, ప్రేక్షకుల చప్పట్లతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఉత్సవం అట్టహాసంగా కొన‌సాగుతోంది. బీఎస్ఎఫ్ దళాలు బీటింగ్ రీట్రీట్ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విన్యాసాలను తిల‌కిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రజలు.. ఇండియా జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 

  • Ram Naramaneni
  • Publish Date - 6:36 pm, Thu, 15 August 19
వాఘా సరిహద్దులో… ఘనంగా భారత్-పాక్ ‘బీటింగ్ రిట్రీట్'! లైవ్
Beating Retreat