AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిపందిట్లో.. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా!

గణతంత్ర దినోత్సవాన్ని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వినూత్నంగా నిర్వహించారు పట్టణంలోని నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఓ వివాహ వేడుకలో నూతన వధూవరుల తో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించి పెళ్లి వేడుకలు నిర్వహించడం అందరిలో జాతీయ భావాన్ని నింపింది. పట్టణంలోని శ్రీనివాస్ కుమార్తె వాసవి వివాహం మెట్‌పల్లికి చెందిన చొక్కయ్య కుమారుడు భార్గవ్ తో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు భార్గవ్ ప్రతియేటా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా […]

పెళ్లిపందిట్లో.. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 26, 2020 | 5:54 PM

Share

గణతంత్ర దినోత్సవాన్ని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వినూత్నంగా నిర్వహించారు పట్టణంలోని నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఓ వివాహ వేడుకలో నూతన వధూవరుల తో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించి పెళ్లి వేడుకలు నిర్వహించడం అందరిలో జాతీయ భావాన్ని నింపింది. పట్టణంలోని శ్రీనివాస్ కుమార్తె వాసవి వివాహం మెట్‌పల్లికి చెందిన చొక్కయ్య కుమారుడు భార్గవ్ తో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు భార్గవ్ ప్రతియేటా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం అని ఈసారి గణతంత్ర దినోత్సవం రోజు తన వివాహం ఉండడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి కావడంతో.. వివాహ వేడుకల్లోనే ప్రత్యేకంగా మూడు రంగుల మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.

Follow Us
సొరకాయతో ఇలా కారం పచ్చడి చేశారంటే అన్నం గిన్నె ఖాళీ కావాల్సిందే!
సొరకాయతో ఇలా కారం పచ్చడి చేశారంటే అన్నం గిన్నె ఖాళీ కావాల్సిందే!
రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ పిండితో రుద్దితే చాలు
రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ పిండితో రుద్దితే చాలు
అమెరికన్లే టార్గెట్.. రూ.261 కోట్లు కొల్లగొట్టిన ముఠా!
అమెరికన్లే టార్గెట్.. రూ.261 కోట్లు కొల్లగొట్టిన ముఠా!
నిరంతరం బాలిక క్షేమసమాచారాలు ప్రజలకు చేరవేస్తున్న నారా లోకేశ్
నిరంతరం బాలిక క్షేమసమాచారాలు ప్రజలకు చేరవేస్తున్న నారా లోకేశ్
దీపావళి పొల్యూషన్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యమ డేంజర్!
దీపావళి పొల్యూషన్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యమ డేంజర్!
చోరీ నిందతో మనస్తాపం.. రైలు కింద పడి 17 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
చోరీ నిందతో మనస్తాపం.. రైలు కింద పడి 17 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌ .. భారత్‌లో శకలాలు!
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌ .. భారత్‌లో శకలాలు!
ఓటమి తర్వాత రివర్స్ కలెక్షన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
ఓటమి తర్వాత రివర్స్ కలెక్షన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ
మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ
టికెట్‌ ఇవ్వని పార్టీలకు రెబల్స్ ఝలక్..
టికెట్‌ ఇవ్వని పార్టీలకు రెబల్స్ ఝలక్..