AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీయల్ పార్క్‌లోని  ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ఆ ఘటన చోటు చేసుకుంది...

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..
Sanjay Kasula
|

Updated on: Sep 07, 2020 | 5:58 PM

Share

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీయల్ పార్క్‌లోని  ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ఆ ఘటన చోటు చేసుకుంది. సోమవారం మ‌ధ్యాహ్నం ఈ భారీ అగ్నిప్ర‌మాదంలో ప్రాణ నష్టం ఏం జరగలేదని తెలుస్తోంది. న‌గ‌రంలోని సికంద్రా ప్రాంతంలో జరిగిన ఈ ప్ర‌మాదంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

చిన్నగా మొదలైన మంటలు కొన్ని క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగలు బయటకు పురుగులు పెట్టారు. అగ్ని ప్ర‌మాదం జరిగిన ర‌సాయ‌నిక ఫ్యాక్ట‌రీ స‌మీపంలోనే కూర‌గాయ‌ల మార్కెట్ కూడా ఉన్న‌ది. అయితే ఎగిసిప‌డుతున్న మంట‌ల్ని ఆర్పేందుకు అగ్నిమాప‌క ద‌ళాలు రంగంలోకి దిగాయి. భారీ స్థాయిలో న‌ల్ల‌టి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఫ్యాక్టరీ సమీపంలో ఏం జరుగుతోందో గుర్తు పట్టకుండా మారిపోయింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

Follow Us
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే
వరల్డ్ కప్ బహిష్కరణ పై ఆ రెండు దేశాలకు చురకలంటించిన ఐసీసీ బాస్
వరల్డ్ కప్ బహిష్కరణ పై ఆ రెండు దేశాలకు చురకలంటించిన ఐసీసీ బాస్
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఒళ్లు గగుర్పాటుకు చేసే స్టంట్..!
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఒళ్లు గగుర్పాటుకు చేసే స్టంట్..!
డిఫెండర్ కొనాలంటే ఎంత జీతం ఉండాలి?
డిఫెండర్ కొనాలంటే ఎంత జీతం ఉండాలి?
నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి ఇచ్చిపడేసిన అల్లు శిరీష్
నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి ఇచ్చిపడేసిన అల్లు శిరీష్
డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ సేల్‌ బిజినెస్‌ గురించి తెలుసా?
డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ సేల్‌ బిజినెస్‌ గురించి తెలుసా?
అదృష్టం అంటే నీదే సామీ.. రోడ్డుపై దొరికిన కాగితం ముక్కతో..
అదృష్టం అంటే నీదే సామీ.. రోడ్డుపై దొరికిన కాగితం ముక్కతో..
వీరందరికీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం
వీరందరికీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి..సీసీటీవీలో దొరికిపోయిన
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి..సీసీటీవీలో దొరికిపోయిన