AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భీవండిలో భారీ అగ్నిప్రమాదం

ముంబై : మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని భీవండి ప్రాంతంలో ఉన్న జైమాతాది కాంపౌండ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఓ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు గోడౌన్ యజమానులు తెలిపారు.

భీవండిలో భారీ అగ్నిప్రమాదం
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 22, 2019 | 1:05 PM

Share

ముంబై : మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని భీవండి ప్రాంతంలో ఉన్న జైమాతాది కాంపౌండ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఓ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు గోడౌన్ యజమానులు తెలిపారు.

Follow Us
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?

వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..

నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా

కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!

14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్

శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే

వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..

ఆమె 90's కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు