AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం…

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ ఔటర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి తిరిగొస్తున్న ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది.  బోటులో మంటలు వ్యాపించడాన్ని గ్రహించిన అందులోని ఐదుగురు మత్స్యకారులు వెంటనే తేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది...

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం...
Sanjay Kasula
|

Updated on: Aug 08, 2020 | 7:58 PM

Share

Fire at Visakhapatnam Harbor : విశాఖ ఫిషింగ్ హార్బర్‌ ఔటర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి తిరిగొస్తున్న ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది.  బోటులో మంటలు వ్యాపించడాన్ని గ్రహించిన అందులోని ఐదుగురు మత్స్యకారులు వెంటనే తేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఉదయం కొందరు  మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోటులో మంటలు కనిపిండంతో వారు పోర్టు ట్రస్ట్‌ అధికారులకు సమాచారం  అందించారు. వెంటనే సముద్రంలోకి దూకేశారు. సాగర తీరంలో ఉన్న స్థానిక యువకులు అక్కడకు చేరుకుని వారిని రక్షించారు.

పోర్టు సిబ్బంది ప్రమాదం బారినపడ్డ బోటు వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. దానిని ఒడ్డుకు చేర్చారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బోటు ఇంజన్ వేడెక్కడంతో మంటలు వ్యాపించి ఉండొచ్చని తెలిపారు.

Follow Us
గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి
గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..