AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల నిజమైంది.. ‘కాళేశ్వరం’పై ప్రముఖుల ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వర మహోజ్వల ఘట్టం ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. దానిని జాతికి అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కళ్లలో ఆనందం నింపే దిశగా అడుగులేసిన కేసీఆర్.. ఈ ప్రాజెక్ట్‌ను మూడు సంవత్సరాలలో పూర్తి చేయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై మాస్‌రాజా రవితేజ ట్వీట్ చేస్తూ.. ‘‘ఇంజనీరింగ్ నైపుణ్యానికి కాళేశ్వరం లిఫ్ట్ […]

కల నిజమైంది.. ‘కాళేశ్వరం’పై ప్రముఖుల ప్రశంసలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 21, 2019 | 1:44 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వర మహోజ్వల ఘట్టం ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. దానిని జాతికి అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కళ్లలో ఆనందం నింపే దిశగా అడుగులేసిన కేసీఆర్.. ఈ ప్రాజెక్ట్‌ను మూడు సంవత్సరాలలో పూర్తి చేయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌పై మాస్‌రాజా రవితేజ ట్వీట్ చేస్తూ.. ‘‘ఇంజనీరింగ్ నైపుణ్యానికి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రతీక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ సీఎంవో, కేటీఆర్‌కు కంగ్రాట్స్. అలాగే ఈ కలను నిజం చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్’’ అంటూ కామెంట్ పెట్టారు.

అలాగే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్‌పై ట్వీట్ చేస్తూ.. ‘‘ప్రకాశ్.. ఇది నా కల అని కేసీఆర్ గారు నాకు చెప్పారు. ఈ కలం నిజం చేసుకునేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. ఇవాళ ఆ కల నెరవేరింది. తెలంగాణకు కంగ్రాట్స్. గొప్ప విజనరీ కలిగిన కేసీఆర్‌కు థ్యాంక్స్’’ అని కామెంట్ పెట్టారు.

Follow Us
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి