AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫొటోల రగడ

బెజవాడ కార్పొరేషన్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కార్పొరేషన్‌లో ముఖ్యమంత్రుల ఫొటోల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. తనను అడక్కుండా హాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను తొలగించి, జగన్ ఫొటోలను ఎలా పెడతారంటూ మేయర్ శ్రీధర్, కార్పొరేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ హాల్లో చంద్రబాబు ఫొటో తీసినా పరవాలేదు కానీ.. ఎన్టీఆర్ ఫొటోను ఎందుకు తీశారని మేయర్ శ్రీధర్ అధికారులపై మండిపడ్డారు. అయితే దీనిపై […]

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫొటోల రగడ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 22, 2019 | 4:18 PM

Share

బెజవాడ కార్పొరేషన్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కార్పొరేషన్‌లో ముఖ్యమంత్రుల ఫొటోల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. తనను అడక్కుండా హాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను తొలగించి, జగన్ ఫొటోలను ఎలా పెడతారంటూ మేయర్ శ్రీధర్, కార్పొరేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేషన్ హాల్లో చంద్రబాబు ఫొటో తీసినా పరవాలేదు కానీ.. ఎన్టీఆర్ ఫొటోను ఎందుకు తీశారని మేయర్ శ్రీధర్ అధికారులపై మండిపడ్డారు. అయితే దీనిపై అక్కడే ఉన్న వైసీపీ కార్పొరేటర్లు కలగచేసుకుని, ఎన్టీఆర్ ఫొటోతో పాటు వైఎస్ రాజశేఖర్ ఫొటోను పెట్టాలని, చనిపోయిన ముఖ్యమంత్రుల ఫొటోలను కౌన్సిల్ హాల్లో పెట్డం సాంప్రదాయమని వైసీపీ సభ్యులు అన్నారు. అయితే.. రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టడానికి వీల్లేదని మేయర్ శ్రీధర్ స్పష్టం చేశారు.

Follow Us
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..