AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలీ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్.. పోలీసులను ఆశ్రయించిన నటుడు..

Fake Twitter Account: తన పేరుతో ట్విట్టర్‌లో ఉన్న ఫేక్ అకౌంట్‌పై కమెడియన్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అకౌంట్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి యాక్టర్ అలీ పేరుతో వీడియోలు, మెసేజ్‌లను పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. హీరోలకు, హీరోయిన్‌లకు విషెస్ చెప్తూ పోస్టులు చేస్తున్న ఆ వ్యక్తి.. 2017 నుంచి యాక్టర్ అలీ అఫీషియల్ పేరుతో ఈ ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌ను మైంటైన్ చేస్తున్నాడు. కాగా, నిన్న ఈ ఖాతాను చూసి ఆశ్చర్యపోయిన కమెడియన్ […]

అలీ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్.. పోలీసులను ఆశ్రయించిన నటుడు..
Ravi Kiran
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 4:52 PM

Share

Fake Twitter Account: తన పేరుతో ట్విట్టర్‌లో ఉన్న ఫేక్ అకౌంట్‌పై కమెడియన్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అకౌంట్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి యాక్టర్ అలీ పేరుతో వీడియోలు, మెసేజ్‌లను పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. హీరోలకు, హీరోయిన్‌లకు విషెస్ చెప్తూ పోస్టులు చేస్తున్న ఆ వ్యక్తి.. 2017 నుంచి యాక్టర్ అలీ అఫీషియల్ పేరుతో ఈ ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌ను మైంటైన్ చేస్తున్నాడు. కాగా, నిన్న ఈ ఖాతాను చూసి ఆశ్చర్యపోయిన కమెడియన్ అలీ.. సైబరాబాద్ డీసీపీని కలిసి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read:

వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!

సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!

సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..

Follow Us
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!