తీవ్ర‌ విషాదం… ఆరుగురు రైతులు దుర్మ‌ర‌ణం

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటావా నగరం ఫ్రెండ్స్​ కాలనీ ఏరియాలో రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఘటనలో ఆరుగురు రైతులు దుర్మ‌ర‌ణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని సైఫైయ్ మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. సిటీ ఎస్పీ ఆర్ సింగ్ ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించారు. రైతులు ప‌న‌స పండ్లు అమ్మేందుకు మార్కెట్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. 6 farmers killed & 1 injured after the pickup-truck in which […]

తీవ్ర‌ విషాదం... ఆరుగురు రైతులు దుర్మ‌ర‌ణం

Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 10:33 AM

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటావా నగరం ఫ్రెండ్స్​ కాలనీ ఏరియాలో రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఘటనలో ఆరుగురు రైతులు దుర్మ‌ర‌ణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని సైఫైయ్ మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. సిటీ ఎస్పీ ఆర్ సింగ్ ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించారు. రైతులు ప‌న‌స పండ్లు అమ్మేందుకు మార్కెట్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.