కుర్రాళ్ళ లేటెస్ట్ క్రష్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్..
Rajeev
22 January 2026
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది అ
ందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్.
మంచి అంచనాల నడుమ విడుదలైన అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక
పోయింది.
ఆతర్వాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సినిమాలో నటించింది. ఈ సినిమా కా
స్త పర్లేదు అనిపించుకుంది.
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మాస్ రాజా రవితేజ సినిమాలో నటించి మెప్పించింది. భర్త మహాశయులక
ు విజ్ఞప్తి అనే సినిమాలో నటించింది.
ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చ
ుకుంది.
ఆతర్వాత ఇప్పుడు ఈ ముద్దగుమ్మ ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. చిరంజీవి
నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.
విశ్వంభర షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. నెట్టింట సెగలు రేపుతోంది ఈ వయ్యారి భామ
.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!