AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపం.. ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై పలు దేశాల నిషేదాజ్ఞలు.. భారత్ కూడా అదే బాటలో..!

ఇతర దేశాలు కూడా యూకే నుంచి రాకపోకలపై నిషేధం విధించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేదాజ్ఞలు విధించే ఆలోచనలు చేస్తున్నాయి. తాజాగా భారత కేంద్ర ప్రభుత్వ జాయింట్ మానిటరింగ్ కమిటీ అత్యవసర సమావేశం...

బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపం.. ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై పలు దేశాల నిషేదాజ్ఞలు.. భారత్ కూడా అదే బాటలో..!
Sanjay Kasula
|

Updated on: Dec 20, 2020 | 9:42 PM

Share

బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపం దాల్చింది. కరోనా వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని, కొత్త రకం స్ట్రెయిన్‌‌పై నియంత్రణ కోల్పోయామని.. పరిస్థితి అదుపు తప్పిందని యూకే హెల్త్ సెక్రటరీ మాట్ హెన్‌కాక్ చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్-4ను విధించింది.

ఇతర దేశాలు కూడా యూకే నుంచి రాకపోకలపై నిషేధం విధించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేదాజ్ఞలు విధించే ఆలోచనలు చేస్తున్నాయి. తాజాగా సోమవారం భారత కేంద్ర ప్రభుత్వ జాయింట్ మానిటరింగ్ కమిటీ అత్యవసర సమావేశం కానుంది.

Follow Us
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!