AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగ్జిట్ పోల్స్ వేళ.. ఈసీ తీరుపై రాహుల్ ఫైర్

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రధాని మోదీ, ఆయన గ్యాంగ్‌కు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా లొంగిపోయిందంటూ ఆరోపించారు. ఈవీఎంల నుంచి మొదలుకుని ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ బీజేపీ మేనేజ్ చేశారని విమర్శించారు. నమో టీవీ, మోదీ ఆర్మీ.. ఇప్పుడు కేదార్ నాథ్ వేదికగా డ్రామాలు చేస్తున్నారన్నారు. ఈసీ గతంలో భయ,భక్తులతో ఉండేదని.. ఇప్పుడు తెగించేసిందని మండిపడ్డారు. From Electoral […]

ఎగ్జిట్ పోల్స్ వేళ.. ఈసీ తీరుపై రాహుల్ ఫైర్
TV9 Telugu Digital Desk
|

Updated on: May 19, 2019 | 9:46 PM

Share

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రధాని మోదీ, ఆయన గ్యాంగ్‌కు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా లొంగిపోయిందంటూ ఆరోపించారు. ఈవీఎంల నుంచి మొదలుకుని ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ బీజేపీ మేనేజ్ చేశారని విమర్శించారు. నమో టీవీ, మోదీ ఆర్మీ.. ఇప్పుడు కేదార్ నాథ్ వేదికగా డ్రామాలు చేస్తున్నారన్నారు. ఈసీ గతంలో భయ,భక్తులతో ఉండేదని.. ఇప్పుడు తెగించేసిందని మండిపడ్డారు.

Follow Us
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యం చెప్పే 5 రాశులు ఇవే..
దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యం చెప్పే 5 రాశులు ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు
ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు..
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు..
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా