AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే.. మేధా శక్తి కూడా డబుల్

ఈ ఉండలు ఇలా తయారు చేసి తింటే ఒకటితో ఆపరు, ఓకేసారి రెండు మూడు లాగిస్తారు. ఇవి ఎంతో సమయం కూడా పట్టవు. కేవలం 10 నిమిషాల్లోనే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూసేద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 03, 2026 | 6:00 AM

Share
పచ్చి కొబ్బరి ఉండలు ఇలా తయారు చేసి తింటే ఒకటితో ఆపరు, ఓకేసారి రెండు మూడు లాగిస్తారు. ఇవి ఎంతో సమయం కూడా   పట్టవు. కేవలం 10 నిమిషాల్లోనే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూసేద్దాం..

1 / 5
 కొబ్బరి ఉండలకు కావలసిన పదార్థాలు: మూడు కప్పుల పచ్చి కొబ్బరి పొడి , ఒక కప్పు బెల్లం ముక్కలు, నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక కప్పున్నర పాలు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 5 జీడిపప్పు, 5 బాదం పప్పులు,  మూడు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. వీటిని ఇలా చేస్తే ఎంతో తియ్యగా ఉంటాయి.

2 / 5
 డ్రై ఫ్రూట్స్ ను బాగా వేయించుకోవాలి : ముందుగా పొయ్యి వెలిగించి ఆ తరువాత దీనిలో నెయ్యి కూడా వేసి అది బాగా వేడయ్యాక  జీడిపప్పు, కిస్మిస్ లు వేసి వేయించాలి. ఆ తర్వాత దీనిలో కొబ్బరిని కూడా ఇలాగే  వేయించి పెట్టాలి. ఇవి కొద్దిగా గట్టిగా అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచి ఆ తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇంకో పాన్ తీసుకుని  నెయ్యి వేసి కొబ్బరి పొడి వేయించి దీనిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.  అదే విధంగా బెల్లం పాకం మిశ్రమం సిద్ధం  చేసుకోవాలి. ఇంకా దీనిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలపాలి. చివర్లో  పాలను  పోస్తూ  కలుపుకోవాలి. వేడి మీదే  వేడిగా ద ఉన్నప్పుడే లడ్డులుగా చేసుకోవాలి. అంతే,  కొబ్బరి ఉండలు రెడీ.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం

వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..

పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..

ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..

ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..