AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు

Gold, Silver Prices Today: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో మార్కెట్ వాతావరణం మెరుగుపడింది. చమురు సరఫరా, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గడంతో పెట్టుబడిదారులు తిరిగి బంగారం కొనుగోళ్లు ప్రారంభించారు. జూన్ చివరి నుండి బంగారం ధరలు ఔన్సుకు సుమారు $4,000 వద్ద స్థిరంగా ఉన్నాయి. దీనిని మార్కెట్ నిపుణులు

Gold Price Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు
Today Gold Rates
Subhash Goud
|

Updated on: Aug 03, 2026 | 6:35 AM

Share

Gold, Silver Prices Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెద్దగా మార్పులు ఉండటం లేదు. స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తులం బంగారం ధర రూ.1,42 లక్షల నుంచి రూ.1.44 లక్షల మధ్యలో ట్రేడవుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పులు ఉండటం లేదు. అయితే గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గాయని చెప్పాలి. తాజాగా ఆగస్ట్‌ 3వ తేదీన బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే ఉన్నాయి. అంటే స్వల్పంగా తగ్గాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,360 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,240 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద ట్రేడవుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద ట్రేడవుతోంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,550 వద్ద ట్రేడవుతోంది.
  7. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద ట్రేడవుతోంది.
  8. ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోంది.

బంగారం ధరలు ఎందుకు పడిపోయాయి?

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో మార్కెట్ వాతావరణం మెరుగుపడింది. చమురు సరఫరా, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గడంతో పెట్టుబడిదారులు తిరిగి బంగారం కొనుగోళ్లు ప్రారంభించారు. జూన్ చివరి నుండి బంగారం ధరలు ఔన్సుకు సుమారు $4,000 వద్ద స్థిరంగా ఉన్నాయి. దీనిని మార్కెట్ నిపుణులు బలమైన మద్దతు స్థాయిగా పరిగణిస్తున్నారు. గతంలో బంగారం ఔన్సుకు దాదాపు $5,600 రికార్డు స్థాయికి చేరుకుంది. కానీ అప్పటి నుండి 20 శాతానికి పైగా పడిపోయింది.

Follow Us
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!