Harshit Rana: ఏం మార్లేదు.. మళ్లీ బ్యాటర్లకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన హర్షిత్ రాణా.. వీడియో చూశారా?

ఇండియా సి, ఇండియా డి మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సి జట్టు కూడా తడబడింది.సాయి సుదర్శన్ 7 పరుగులు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 19 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత్ సి జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ రాణా బౌలింగ్ లో శ్రీకర్ భరత్‌ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు

Harshit Rana: ఏం మార్లేదు.. మళ్లీ బ్యాటర్లకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన హర్షిత్ రాణా.. వీడియో చూశారా?
Harshit Rana
Follow us

|

Updated on: Sep 05, 2024 | 9:11 PM

దేశవాళీ ప్రీమియర్ టోర్నీ దులీప్ ట్రోఫీ గురువారం (సెప్టెంబర్ 05) ప్రారంభమైంది. తొలిరోజు 2 మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో భారత్‌ ఎ జట్టు భారత్‌ బి జట్టుతో తలపడుతోంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండో మ్యాచ్‌లో ఇండియా సి జట్టు భారత్‌ డి జట్టుతో పోటీ పడుతోంది. అనంతపురం రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికైంది. ఇండియా సి, ఇండియా డి మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సి జట్టు కూడా తడబడింది.సాయి సుదర్శన్ 7 పరుగులు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 19 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత్ సి జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ రాణా బౌలింగ్ లో శ్రీకర్ భరత్‌ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకు ముందు రానా సాయి సుదర్శన్ ను కూడా పెవిలియన్ పంపించాడు. అయితే రుతురాజ్ వికెట్ పడగొట్టిన తర్వాత, హర్షిత్ రాణా మైదానంలో అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి హర్షిత్ రాణా ఇలా ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చి నిషేధానికి గురికావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో IPL 2024 సందర్భంగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ ను ఔట్ చేసి హర్షిత్ రానా పెవిలియన్ దారి చూపించాడు. అనంతరం ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో రాణాకు మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించారు. ఆ తర్వాత కూడా తన పంథాను మార్చుకోలేదు హర్షిత్. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ ను పునరావృతం చేశాడు. దీంతో ఈసారి రానాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. అంతేకాకుండా మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా కూడా విధించారు. అయితే ఇన్నీ జరిమానాలు, శిక్షలు పడినా రానా ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేసాడు. కనుక రానా ఈ చర్యను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంటే అతడికి మళ్లీ శిక్ష పడే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

రుతురాజ్ గైక్వాడ్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి పెవిలియన్ దారి చూపిస్తోన్న హర్షిత్ రాణా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏం మార్లేదు.. మళ్లీ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన హర్షిత్ రాణా..వీడియో
ఏం మార్లేదు.. మళ్లీ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన హర్షిత్ రాణా..వీడియో
ట్యాన్సిల్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి ఉపశమనం అందించే అద్భుత చిట్కాలు
ట్యాన్సిల్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి ఉపశమనం అందించే అద్భుత చిట్కాలు
క్యూట్ ఫోజులతో కవ్విస్తునం జబర్దస్త్ వర్ష.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
క్యూట్ ఫోజులతో కవ్విస్తునం జబర్దస్త్ వర్ష.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
హలో మిమ్మల్నే.. బాదం టీ ఎప్పుడైనా తాగారా?
హలో మిమ్మల్నే.. బాదం టీ ఎప్పుడైనా తాగారా?
రాత్రి 1.30 గంటలకు ఆటో నడుపుతున్నమహిళ కన్నీరు పెట్టిస్తున్న కథ
రాత్రి 1.30 గంటలకు ఆటో నడుపుతున్నమహిళ కన్నీరు పెట్టిస్తున్న కథ
హీరోయిన్స్ కనుమరుగైన.. ఏ మాత్రం జోరు తగ్గని పాటలు
హీరోయిన్స్ కనుమరుగైన.. ఏ మాత్రం జోరు తగ్గని పాటలు
ఈ 3 రకాల పండ్లు తింటే మీ వయస్సు 20లలోనే ఆగిపోతుంది.. ట్రై చేయండి
ఈ 3 రకాల పండ్లు తింటే మీ వయస్సు 20లలోనే ఆగిపోతుంది.. ట్రై చేయండి
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'కమిటీ కుర్రోళ్లు'..
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'కమిటీ కుర్రోళ్లు'..
సీఎం రేవంత్‌ రెడ్డికి మంచు విష్ణు ప్రత్యేక విజ్ఞప్తి
సీఎం రేవంత్‌ రెడ్డికి మంచు విష్ణు ప్రత్యేక విజ్ఞప్తి
టాక్సిక్‌ లోను అదే ఫార్ములా అప్లై చేయనున్న యష్‌.. సక్సెస్ అయ్యేనా
టాక్సిక్‌ లోను అదే ఫార్ములా అప్లై చేయనున్న యష్‌.. సక్సెస్ అయ్యేనా